సరస్వతీ సాక్షాత్కారం
కవితా సంకలనం
రచయిత / కవి : అనుముల కృష్ణమూర్తి
ఇది యువభారతి ప్రచురణ :
1
తొలి ముద్రణ :
మార్చి 12, 1967 : 3,000 ప్రతులు
మలి ముద్రణ :
జనవరి 26, 1971 :
5,000 ప్రతులు
- [ మరిన్ని కవితలతో ]
ముందుమాటలు:
1. ఇరివెంటి కృష్ణమూర్తి
2. Dr. సి. నారాయణ రెడ్డి
3. జి. వి. సుబ్రహ్మణ్యం
పుటలు: 72
తొలి ముద్రణ :
ప్రచురణపూర్వ విరాళాల పద్దతిలొ
1/- రూపాయె
మలి ముద్రణ : 3/-
రూపాయిలు
2020 లో : ఉచితము
చదివి ఆనందించండి.
మన తెలుగు భాషను, సాహిత్యాన్నీ, సంస్కృతినీ,
కాపాడుకునే
ప్రయత్నానికి మీ సహృదయ సహకారాన్ని అందించండి.
ఈ పుస్తకం, ఉచితంగానే అందుబాటులో
వున్నందువల్ల -
మీ
బంధుమిత్రులందరితో పంచుకొండి.
2020 లో :
మీరు పలకరించదలచి నట్లయితే
email address :